మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తిని తన ఎస్కార్ట్‌లో ఆస్పత్రికి తరలించి మంచి మనసున్న వ్యక్తి అనిపించుకున్నారు. వరంగల్‌లో లేబర్ కాలనీ వద్ద అంజయ్య రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో కింద పడి ఉన్నాడు. అయితే,.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తున్న కేటీఆర్ అది గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీంతో కేటీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోసారి మానవత్వాన్ని చాటిన కేటీఆర్
0
343
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


