పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు ధ్వసం చేశారని, వెబ్‌కాస్టింగ్‌లో ఈ ఘటనలు పరిశీలించామన్నారు. అలాగే ఈవీఎం ధ్వంస మైనా డేటా మొత్తం సేఫ్‌గానే ఉందని అన్నారు. ఈవీఎంల ధ్వంసం తర్వాత దర్యాప్తు ప్రారంభిం చామని, సిట్ పోలీసుల నుంచి వివరాలన్నీ సేకరించామని తెలిపారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ1గా ఉన్నారని, ఆయనపై 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామని తెలిపారు. పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చిందని, నిన్నటి నుంచి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సీఈవో ఎంకే మీనా.
పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయి-సీఈవో
0
217
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


