35.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

అస్సాంలో ఎన్డీయే హవా

 

అస్సాంలో ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినట్టుగానే ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ సింగిల్‌ హ్యాండెడ్‌గా 99 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్‌ కేవలం 25 స్థానాలతో కొనసాగుతోంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అస్సాంలో మొత్తం స్థానాలు 126 కాగా.. గెలుపుకు కావాల్సింది కేవలం 64 స్థానాలే.. బీజేపీ ఆ మ్యాజిక్‌ ఫిగర్‌ ఎప్పుడో దాటేసింది. అస్సాంలో ఈసారి బీజేపీ గెలిస్తే హ్యాట్రిక్‌ విజయం సాధించినట్టే.

Latest Articles

యానాంలో మల్లాది కృష్ణారావు ఘన విజయం

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానాంలో ఎన్నికల ఫలితం ప్రకటించబడింది. ఎన్నార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లాది కృష్ణారావు విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్‌పై 4,568 ఓట్ల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్