శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మంత్రి సిదిరి అప్పలరాజు పర్యటించారు. వైఎస్సార్ పట్టణ ప్రథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి రాత్రి సమయంలో రావడంతో… UPHCలలో విద్యుత్ లేకపోవడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం వైసీపీ ఇన్చార్జ్ పిరియా విజయపై స్థానిక నాయకులు వ్యతిరేఖంగా ఉండడంతో వారు కార్యక్రమానికి హాజరు కాలేదు. భవనాలు ప్రారంభించడానికి కట్టిన రిబ్బన్‌ను కట్ చేయకుండా… అసహనంతో చేతితో తెంపేసి మంత్రి సిదిరి వెళ్లిపోయారు.
ఇచ్చాపురంలో మంత్రి సిదిరి అప్పలరాజు పర్యటన
0
268
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


