Free Porn
xbporn
24.2 C
Hyderabad
Thursday, July 25, 2024
spot_img

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ ముప్పు కూడా ఉందా?

New Zealand |న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌కు ఉత్తరాదిన ఉన్న కెర్మాడెక్ దీవులలో ఈరోజు భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1 గా నమోదయింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అంచనా వేశారు. 300 కిమీ వ్యాసార్థంలో సమీపంలోని, జనావాసాలు లేని ద్వీపాలకు యూఎస్ సునామీ హెచ్చరిక కొద్దిసేపటి తర్వాత జారీ చేయబడింది. ఈ మేరకు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ స్పందిస్తూ.. భూకంపం కారణంగా న్యూజిలాండ్‌కు సునామీ ముప్పు లేదని తెలిపింది.

Read Also: శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి ముసురు వానలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ, రంగారెడ్డి సహా హైదరాబాద్‌లో వానలు కురిశాయి. ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 10.4...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్