ఏపీలో ఏపీలో 114 అసెంబ్లీ, ఐదు ఎంపీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక చేసింది ఏఐసీసీ. ఈ రోజు అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను వారంరోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. కాగా… మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ఎవరు ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా… కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
నేడు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
0
591
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


