మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగిస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాపై పార్టీల అధినేతలు దృష్టి సారించారు. సీఎం జగన్, జనసేన అధినేత పవన్ ఈ జిల్లాలోనే లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు చివరి బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాకినాడ జిల్లాపై వైసీపీ, జనసేన అధినేతలు దృష్టి కేంద్రీకరించి ఆధి పత్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి చివరి పంచ్ ఎవరికి తగలనుంది..? ప్రజలు ఎవరికి మేలు చేయనునన్నారు అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.
కాకినాడ జిల్లాపై ప్రధాన పార్టీల దృష్టి
0
231
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


