TSPSC పేపర్ లీక్ స్కాంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. TSPSCలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ఉద్యోగుల కోసం గాలిస్తున్నారు. వీరు అక్కడ పనిచేస్తూనే గ్రూప్1 ర్యాంకులు సంపాదించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో TSPSCలో పనిచేస్తున్న మరో 42 మందికి దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు మరోవైపు ఈ కేసులో తవ్వినకొద్దీ కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిందితురాలు రేణుక.. కోచింగ్ సెంటర్ నిర్వహకులతో సైతం టచ్‌లో ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. రాజశేఖర్ స్నేహితుడు రమేష్ పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. మరో 42 మందికి బుధవారం దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు.
TSPSC పేపర్ లీక్ స్కాంలో సంచలన విషయాలు
0
680
Previous article
Latest Articles
ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయంతో ప్రైవేట్ రంగంతో పాటు సంఘటిత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రత మరింత విస్తరించనుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) పరిధిలోకి వచ్చే వేతన...
- Advertisement -
- Advertisement -


