మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైలవరం నియోజకవర్గ టీడీపీ కీలక నేతలకు టచ్ లోకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెళ్లారు. టీడీపీ అధిష్టానం నుంచి మైలవరంలో తాను పోటీ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వసంత చెబుతున్నట్టు సమాచారం. తాను వైసీపీలో ఉన్నపుడు టీడీపీ నేతలతో ఏమైనా అభిప్రాయ బేధాలు ఉంటే కలిసి మాట్లాడుకుని ఇకపై పని చేద్దామని వసంత చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు నియోజక వర్గంలో టీడీపీ నేతలతో వసంత సమా వేశమ య్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మైలవరం టికెట్ ఆశిస్తున్న దేవినేని ఉమా, బొమ్మ సాని సుబ్బారావు అసమ్మతి చల్లర్చటం పై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
మైలవరం టీడీపీలో కీలక పరిణామాలు
0
288
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


