తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేసీఆర్‌ను ఆహ్వా నించే బాధ్యతను ప్రోటోకాల్ ఇన్చార్జ్ వేణుగోపాల్ హర్కారాకు ప్రభుత్వం అప్పగించింది. కేసీఆర్ అపా యింట్మెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్‌కు ఇన్విటేషన్ ఇచ్చేందుకు వేణుగోపాల్ సిద్ధమయ్యారు. హైదరాబాద్‌కు వచ్చాక అపాయింట్మెంట్ ఇస్తారని కేసీఆర్ సిబ్బంది తెలిపింది. ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వగానే ఆహ్వాన పత్రిక ఇస్తామని వేణుగోపాల్ హర్కారా తెలిపారు. విపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రేపు గవర్నర్‌ను కలిసి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించనున్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ కు ఆహ్వానం
0
213
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


