స్వతంత్ర వెబ్ డెస్క్: మంత్రి హరీశ్‌రావుపై(Minister Harish Rao) బీఆర్ఎస్ ఎమ్మేల్యే మైనంపల్లి హన్మంతరావు(MLA Mynampally Hanmantha Rao) సంచలన ఆరోపణలు చేశారు. నేడు తిరుమల కొండపై వేంకటేశ్వరస్వామి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడుతూ..మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పెత్తనం ఎక్కువైందని, ఆయన బట్టలిప్పే వరకు వదలబోనని, తాను అవసరమైతే సిద్దిపేటలోనే పోటీ చేసి హరీశ్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని, మెదక్ సెగ్మెంట్ నుంచి తన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్(Mynampally Rohit) పోటీ చేస్తారని ఎమ్మేల్యే మైనంపల్లి హెచ్చరించారు. మెదక్ అభివృద్ధి కాకపోవడానికి మంత్రి హరీష్ రావే కారణం. మెదక్‌లో హరీష్ రావు వేలు పెడితే నేను సిద్దిపేటలో పెడతానని హరీష్ రావును గద్దె దించే వరకు నిద్ర పోను అంటూ ఘాటుగా స్పందించారు.
హరీష్ రావు పెత్తనం ఎక్కువైంది.. గద్దెదించే వరకు నిద్ర పోను- ఎమ్మెల్యే మైనంపల్లి
0
496
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


