అంగన్వాడి వాళ్ల దగ్గర మేము డబ్బులు తీసుకున్నామని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తిరువూరు వైసీపీ అభ్యర్థి నల్లగట్ట స్వామిదాస్ అన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ వదిలిన బాణమే తానన్నారు. కొలికపూడి జీవితం మొత్తం కలెక్షన్ కింగ్ అని… చందాలు అడుక్కునే వాడని విమర్శించారు. అతను గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ తాతకు దగ్గులు నేర్పినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. దళితవర్గంలో పుట్టి ప్రజాసేవ కోసం గెజిటెడ్ హోదాలను వదులుకున్నామన్నారు.
నేను సీఎం జగన్ వదిలిన బాణం – తిరువూరు వైసీపీ అభ్యర్థి నల్లగట్ట స్వామిదాస్
0
391
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


