స్వతంత్ర వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. మైలార్దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ని సీజ్ చేసారు అధికారులు. నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. జిమ్ ట్రైనర్ నితీశ్, రాహుల్‌తోపాటు సోహెల్‌లను అరెస్ట్ చేశారు. పట్డుబడ్డ ఇంజక్షన్లను ఎక్కడి నుంచి తెస్తున్నారు, దీనివెనుక ఎవరున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
0
351
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


