హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, గద్వాల.. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు కూడా వర్ష సూచన చేసింది. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రానున్న 2 గంటల్లో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన
0
71
Latest Articles
కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట
బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయయ్యాయి. గణపతిని వాహనంపైకి ఎక్కించారు. కాసేపట్లో గ్రామ ప్రదిక్షణ ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే...
- Advertisement -
- Advertisement -


