శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్‌పేట తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుండి తహసిల్దార్ డి. శాంతి స్వరూప్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకం లో పేరు మార్పుకు రైతు నుండి తహసిల్దార్ రూ.20,000 డిమాండ్ చేసినట్లు రైతు తెలిపారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
లంచం డిమాండ్… ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
0
71
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


