సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులను కేసీఆర్ పరామర్శిస్తే తట్టుకోలేక సీఎం రేవంత్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్య మంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్ లీడర్‌వా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు నోటితో తియ్యగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరి గిందో అంతే వేగంతో పడిపోయిందన్నారు హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాల పొంగులాగా ఉందని అన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని హరీశ్ రావు దీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
0
160
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


