20.2 C
Hyderabad
Saturday, February 21, 2026
spot_img

ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు

దట్టమైన పొగమంచు ఉత్తర భారతదేశాన్ని కమ్మేసింది. దీంతో ఢిల్లీలో పొగమంచు ఆవరించడంతో దృశ్యమానతను సున్నాకి పడిపోయింది. దీని ప్రభావంతో సుమారు 150 కంటే ఎక్కువ విమానాలు, దాదాపు 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 41 నిమిషాల విమానాల ఆలస్యంగా నడుస్తున్నట్లు విమానయాన సంస్థ తెలిపింది.. అలాగే, పొగమంచు కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది..

మరోవైపు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది. ఉత్తర భారత్ లో గత కొన్ని వారాలుగా విపరీతమైన మంచు కురుస్తుండటంతో వందలాది విమానాలు, రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు అధికారులు

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్