రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లి పరిధిలో ఇటీవల తరుచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యి. తాజాగా మైలార్‌దేవ్ పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని టాటా నగర్‌లో అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. కాటన్ బెడ్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో కూడిన మంటలు ఎగిసిపడు తున్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
రంగారెడ్డి మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో అగ్నిప్రమాదం
0
187
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


