కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం పీక్స్‌కి చేరింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కేశినేని సోదరుల మధ్య మొదలైన వార్..కేంద్రసంస్థల దర్యాప్తునకు డిమాండ్ వరకు వెళ్లింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు కేశినేని నాని లేఖ రాశారు. చిన్ని నెట్‌వర్క్‌లపై విచారణకు ఆయన డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్‌స్కామ్, పార్టీ టికెట్లు, రియల్ దందాల్లో కోట్లాదిగా చేతులు మారాయని నాని ఆరోపించారు. కేశినేని చిన్నితో పాటు ఆయన కుటుంబ సభ్యుల నెట్‌వర్క్, మనీలాండరింగ్‌పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కేశినేని నాని.
కేశినేని బ్రదర్స్ మధ్య ముదిరిన వార్.. కేశినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేసిన నాని
0
76
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


