TSPSC Paper Leak | టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్‌గూడ జైలులో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ అభ్యర్థనను నాంపల్లి 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆమోదించింది. దీంతో ఈరోజు, రేపు వీరిద్దరిని చంచల్‌గూడ జైలులోనే విచారించనున్నారు. ప్రధానంగా మనీ లాండరింగ్‌పై ఈడీ దృష్టిపెట్టింది. ఈ కేసులో నిందుతుడు ప్రవీణ్ నుంచి తాజాగా మరికొన్ని వివరాలు రాబట్టేందుకు అనేక ప్రశ్నలను ఈడీ సంధిస్తోంది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులను జైలులోనే విచారించనున్న ఈడీ
0
372
Previous article
Next article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


