లోక్సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేసింది.ఎన్నికల కోడ్ను ఉల్లంఘిం చినందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. ఏప్రిల్ 29లోగా మోడీ, రాహుల్ ఎన్నికల కోడ్ ఉల్లం ఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
బీజేపీ, కాంగ్రెస్కు ఈసీ నోటీసులు
0
383
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


