నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్ స్కూళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ భీంరావు నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలో సెయింట్ పీటర్స్ పాఠశాల పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతున్నారనే సమాచారంతో విద్యార్థి సంఘాల నాయకులు వారిని నిలదీశారు. దీంతో పుస్తకాలు అమ్మేవారు గదికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. సెయింట్ పీటర్స్ స్కూలు పక్క బిల్డింగ్‌లో పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతున్నారని భీమ్‌రావు నాయక్ అన్నారు. ఉప్పల్ ఎంఈఓకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
పుస్తకాలు అమ్మే కార్పొరేట్ స్కూళ్లపై చర్యకు డిమాండ్
0
207
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


