శంషాబాద్‌లో నకిలీ విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ముంబాయి నుంచి హైదరా బాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా సరఫరా చేస్తున్నట్లుగా పక్కా సమా చారం రావడంతో పోలీసులు బస్సును తనిఖీ చేశారు. దీంతో కల్తీ మద్యం బాటిళ్లు లభ్యమ య్యాయి. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, 55 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్‌లో నకిలీ విదేశీ మద్యం పట్టివేత
0
208
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


