కేంద్రప్రభుత్వం వల్ల దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుందని తెలంగాణ అడ్వకేట్ జెఎసి ఆరోపించింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది. రాష్ట్రం లోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో న్యాయవాదులు ప్రచారంలో పాల్గొంటారని, ఒక్కొక్క నియోజకవర్గంలో వందలాది మంది అడ్వకేట్లు పాల్గొంటారని జెఎసి కన్వీనర్ బత్తుల కృష్ణ తెలిపారు. కేంద్రంలోని బిజెపి పాలనలో ప్రజలకు ఓరిగింది ఏమిలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం, వంట గ్యాస్, పెట్రోల్, డిజీల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. ఈ తరుణంలో న్యాయవాదులందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి, బిజెపిని చిత్తుగా ఓడించాలని వారు పిలుపుని చ్చారు.
కేంద్రప్రభుత్వం వల్ల దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుంది-అడ్వకేట్ జేఏసీ
0
276
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


