రెజ్లర్ల ఆందోళన.. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ఇంటికి ఢిల్లీ పోలీసులు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీ ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఇంటికి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బ్రిజ్ భూషన్ సింగ్. 38 రోజులపాటు జంతర్ మంతర్ లో బ్రిజ్ భూషన్ సింగ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్రిజ్ భూషణ్ ను శిక్షించాలంటూ అల్లర్లు చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లోని పోలీస్ స్టేషన్లో రెజలర్లు ఫిర్యాదు చేశారు. నేడు జంతర్ మంతర్ లోని తన నివాసం లో బ్రిజ్ భూషణ్ సింగ్ వాంగ్మూలాన్ని ఢిల్లీ పోలీసులు రికార్డ్ చేయనున్నారు.

 

 

 

 

 

 

 

 

Latest Articles

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఎందుకంత ప్రయారిటీ?

గులాబీ పార్టీలో ఆ నేతకు ప్రయారిటీ రోజురోజుకు పెరుగుతోందా...? అధిష్టానం సైతం ఆ లీడర్ కు ప్రాధాన్యత ఇస్తోందా...? మాజీ పోలీస్ ఉన్నతాధికారి కావడమే కారణమా...? ముఖ్యమైన అంశాలపైనా ఆ లీడర్ రియాక్ట్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్