నాయకుడు అంటే ప్రజలకు నమ్మకం ఉండాలని అన్నారు ఏపీ సీఎం జగన్. కొండేపి నియోజకవర్గం టంగు టూరులో ప్రచార భేరిలో పాల్గొన్న సీఎం జగన్, చంద్రబాబు కూటమిపై విమర్శలు గుప్పించారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలు కొనసాగుతాయన్నారు. ఎవరి రికార్డు ఏంటో.. ఎవరి రిపోర్టు ఏంటో చూద్దామా అని జగన్ సవాల్ విసిరారు. ఎవరిది బోగస్, ఎవరిది ప్రోగ్రెస్ అనేది తేల్చుదామా అంటూ చాలెంజ్ చేశారు. చంద్రబాబు హయాంలో 31 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని జగన్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తాము చేసిన పనులు మీ కళ్ల ముందు కనిపిస్తున్నాయని.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకి ఓటు వేయాలన్నారు. రుణ మాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారని మండిపడ్డారు. గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు.
కొండేపి నియోజకవర్గం టంగుటూరులో సీఎం జగన్ సభ
0
257
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


