స్వతంత్ర, వెబ్ డెస్క్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు అయ్యింది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసుకు సంభందించి హైకోర్టులో సిట్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రశ్నపత్రాల లీక్‌లో రూ.1.63 కోట్ల లావాదేవీలు గుర్తించామని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంభందించి ఇప్పటి వరకు 49 మంది అరెస్టు చేశామని తెలిపారు.అలాగే ఈ కేసులో 16 మంది మధ్యవర్తులు ఉన్నారని తెలిపారు. మరో నిందితుడు ప్రశాంత్‌రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నట్లు కోర్టుకు వివరించారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు
0
279
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


