ఎన్టీఆర్ భవన్ కు రానున్న చంద్రబాబు

స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. రెండోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎన్టీఆర్ భవన్ కి వస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, పలువురు రాష్ట్ర నాయకులు చంద్రబాబును సన్మానించనున్నారు. అనంతరం తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ టిడిపి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ మధ్య ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలని కలసిన చంద్రబాబు.. బిజెపితో పొత్తుతో ముందుకు వెళితే ఏ విధంగా ఉంటుందనే దానిపై రాష్ట్ర నాయకులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది.

 

 

 

 

Latest Articles

పవర్ స్టార్ ఓజీ 2 ఆగిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఓజీ దాదాపు 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఓజీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్