హైదరాబాద్ లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో దివంగత వైఎస్సార్, తెలంగాణ సీఎం కేసీఆర్ లను చంద్రబాబు ప్రశంసించారు. ఉమ్మడి ఏపీకి తాను సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని.. తన తర్వాత సీఎంలు అయిన వైఎస్, కేసీఆర్ కూడా ఆ అభివృద్ధిని కొనసాగించారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేసిన వారికి అభినందనలు చెబుతున్నానని తెలిపారు. అలాగే ఏపీలోనూ అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించామని.. తన తర్వాత వచ్చిన జగన్ మాత్రం డెవలెప్ చేయకుండా విధ్వంసం సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వైఎస్, కేసీఆర్‌లను ప్రశంసించిన చంద్రబాబు
0
337
Latest Articles
పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు
తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్ కావాల్సిందేనని...
- Advertisement -
- Advertisement -


