కాంగ్రెస్‌ మీటింగ్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి భద్రాచలం బీఆర్ ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరవడం చర్చనీ యాంశమైంది. ఇల్లందులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మహబూబాబాద్ పార్ల మెంటు సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సమావేశానికి భద్రాచలం బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నా మీటింగ్ లో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. తెల్లం వెంకట్రావు త్వరలో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం జరుగు తున్న నేపథ్యంలోనే ఆయన ఈ మీటింగ్ కు హాజరయ్యారు. గతంలో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి తెల్లం వెంకట్రావు చేరే అవకాశం ఉంది.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్