29.7 C
Hyderabad
Tuesday, May 13, 2025
spot_img

టీఎస్ పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

TSPSC Office |హైదరాబాద్‎లోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎస్ పీఎస్సీ కార్యాలయం ముట్టడికి విద్యార్థి, యువజన సంఘాల నాయకులు యత్నించారు. ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు… ఆందోళన కారులను అడ్డుకున్నారు. దీంతో టీఎస్పీఎస్సీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Read Also: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్ షర్మిల అరెస్ట్

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్