బీజేపీది అధర్మ ఎన్నికల యుద్ధమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్‌కు చెందిన 270 కోట్లు బ్యాంక్ ఖాతాలను స్తంభింప జేసి… అందులో నుంచి 135 కోట్లు స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. బీజేపీ చేతిలో ఐటీ, ఈడీ, సీబీఐలు కీలు బొమ్మలన్నారు. ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థి పార్టీలను ఆర్థికంగా దెబ్బతీయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పాలని తులసి రెడ్డి పిలుపునిచ్చారు.
బీజేపీది అధర్మ ఎన్నికల యుద్ధం – తులసి రెడ్డి
0
254
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


