Bandi Sanjay |సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ.. అసలు విషయం ఇదే..

Bandi Sanjay |తెలంగాణలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజెన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు బండి సంజయ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్  కు లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యల పట్ల ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదంటూ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్న బండి సంజయ్ .. ఎన్నిఇబ్బందులున్నా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. 1999 నుంచి 2004 వరకు విద్యుత్ సంస్థల్లో నియమితులైన వారికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలన్న ఆయన.. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్లు న్యాయపరమైనవని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.

Read Also: నేడు సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణ

Follow us on:   Youtube ,   Instagram

Latest Articles

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్ డీకేతో ప్రమాణం చేయించారు. జి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా, మరో 12 మంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్