AP Assembly |ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొన్న వేళ… స్పీకర్ తమ్మినేని సీతారం టీడీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ రూలింగ్ చేశారు. పోడియం దగ్గరికి వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్ అన్నారు. టీడీపీ సభ్యులపై స్పీకర్ సీరియస్ అవుతూ.. నేను గౌతమబుద్ధుడిని కానని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు అత్యంత అవమానకరమని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. ఘర్షణ అనంతరం ప్రారంభమైన అసెంబ్లీలో బెందాళం అశోక్, అచ్చం నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డోల బాల వీరాంజనేయ స్వాములను స్పీకర్ సభ నుంచి ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు.
ఏపీ స్పీకర్ తమ్మినేని రూలింగ్… పోడియం దగ్గరికి వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్
0
504
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


