ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కుంభమేళాకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా ఆయన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించనున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శనను విజయవంతగా పూర్తిచేసుకున్నారు పవన్. తన కొడుకు అకీరాతో కలిసి కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలను గతవారం సందర్శించాడు. తాజాగా ఉత్తరాదికి వెళుతున్నాడు పవన్. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు నేడు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.
కుంభమేళాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
0
319
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


