తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. స్థానిక కపిల తీర్థం సమీపంలోని రాజ్‌పార్క్ హోటల్‌లో బాంబులు పెట్టామంటూ హోటల్‌కు మెయిల్ పంపించారు ఆగంతకులు. దీంతో వెంటనే అప్రత్తమైన హోటల్ యాజమాన్యం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో హోటల్ కు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎలాంటి బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు
0
157
Previous article
Next article
Latest Articles
బండి భగీరథ్‌ను అరెస్టు చేశాము.. సరెండర్ అవ్వలేదు- రేవంత్ రెడ్డి
బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని.. సరెండర్ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని...
- Advertisement -
- Advertisement -


