బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాషౌట్ కానుంది.15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మరో 15 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. మంత్రి కొండా సురేఖతో సంప్రదింపులు జరిపారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకొనున్నారు. కొండా ఆపరేషన్ ఈస్ట్ సక్సెస్ అయింది. కొండా మురళి వ్యూహం ఫలించింది. కార్పొరేటర్ మరుపల్లి రవి, డిప్యూటీ మేయర్ భర్త రిజ్వానా షమీం మసూద్, కార్పొరేటర్ సురేష్, బసవరాజు శ్రీమాన్ తోపాటు రామ తేజస్విని భర్త తోట శిరీష్ చేరికను కొండా మురళి ధృవీకరించారు.
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్
0
244
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


