అమిత్ షా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖరారైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 15న ఉదయం 8:50 గంటలకు షా ఢిల్లీ నుంచి బయలుదేరి 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నాం 12:45 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరి మధ్యాహ్నం 1:10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం అనంతరం 3:20 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి సాయంత్రం 4గంటలకు ఖమ్మం చేరుకుంటారు.

అనంతరం ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్డీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఆ తరువాత బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగసభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. హైదరాబాద్ లోని నొవాటల్ లో రాత్రి 7:30 గంటల నుంచి 9 గంటల ముఖ్యనాయకులతో సమావేశం అవుతారు. రాత్రి 9:30 నిమిషాలకు తిరిగి ఢిల్లీ పయనం అవుతారు.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్