స్వతంత్ర, వెబ్ డెస్క్: విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాల్గొనే బహిరంగ సభ వద్ద నిరసన సెగ కాకరేపుతుంది. అమిత్ షా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏపీకి ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఉద్రిక్త సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్రేకింగ్: అమిత్ షా పాల్గొనే బహిరంగ సభ వద్ద నిరసన సెగ
0
582
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


