సీఎం జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడిన ఓ కానిస్టేబుల్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్‌కు ఓ కానిస్టేబుల్ అడ్డుపడ్డారు. గుంటూరు నుంచి క్యాంపు కార్యాలయానికి సీఎం తిరిగి వస్తున్న సమయంలో సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ను విధుల్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆ కానిస్టేబుల్ ను ప్రశ్నిస్తున్నారు.

Latest Articles

నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్