Andhra Pradesh | ఉభయ గోదావరి జిల్లాలో పిడిగుపడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. రైతులు, గొల్లకాపర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉభయ గోదావరితో పాటు కోనసీమ, కృష్ణా జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలియజేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోనూ మోస్తరునుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అలర్ట్.. ఉభయ గోదావరి జిల్లాలో పిడిగుపడే అవకాశం
0
277
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


