21.5 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

బ్రేకింగ్: హైదరాబాద్‌ లో నరబలి కలకలం

Crime | హైదరాబాద్ లో ఘోర ఘటన కలకలం రేపుతోంది. సనత్​ నగర్​లోని నాలాలో ఓ బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు… బాలుడిని నరబలి ఇచ్చి ఉంటారని ఆరోపణలు చేస్తున్నారు. ఓ హిజ్రాపై వారు ఆరోపణలు చేస్తూ ఈ దారుణానికి ఒడిగట్టిందని తన ఇంటిపై దాడి చేశారు. మృతి చెందిన బాలునికి సుమారు 8 ఏళ్ల వయస్సు ఉంటుందని స్థానికులు అంటున్నారు. సనత్​నగర్​లోని అల్లాదున్​ కోటి ఏరియాలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్