Tirumala | ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం ఏడుకొండల వాడిని 61,050 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు వచ్చినట్లు తిరుముల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి సమయం ఎంతంటే?
0
318
Previous article
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


