YS Bhaskar Reddy | వై.ఎస్. వివేకా హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కాసేపట్లో భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించనున్నారు. కాగా, ఈరోజు వై.ఎస్. వివేకా హత్యకేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.
బ్రేకింగ్: వైఎస్ భాస్కర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
0
283
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


