దేశంలో పెరుగుతున్న కరోనా.. వెయ్యికి పైనే కొత్త కేసులు

Corona Updates |భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు శాంతించిన కరోనా కేసులు.. ఇప్పుడు విజృంభించేందుకు సిద్దమౌతున్నట్లు కనిపిస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… గడిచిన 24 గంటల్లో 11,109 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 49,622 కరోనా యాక్టివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమతంగా ఉండాలని.. రెగ్యులర్ గా చేతులు కడుక్కోవడం, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్యాధికారులు సూచించారు.

Read Also: అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన నారా లోకేష్

Follow us on:  YoutubeKooGoogle News

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్