ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

Arogya Mahila Scheme |కరీంనగర్‌లో ఆరోగ్య మహిళ పథకాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం చాలా పథకాలు తీసుకొచ్చామని అన్నారు. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని.. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యలక్ష్మి అనే పథకం తీసుకొచ్చామని అన్నారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలుఅందుబాటులో ఉంటాయని.. ఈ పథకం క్రింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ ఆరోగ్య మహిళ కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: కవితకు ఈడీ నోటీసులు… మండిపడ్డ గంగుల కమలాకర్

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్