ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. ధర్నాలో ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. చేతులకు తాళ్లు కట్టుకుని కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ నేతల ధర్నా
0
14
Previous article
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


