భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం వచ్చింది. తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రైలుకు పచ్చజెండా ఊపారు. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ఈ హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టనుంది. జింద్, సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల్లో పూర్తి చేస్తుంది. ,200 హార్స్‌పవర్ సామర్థ్యంతో పనిచేసే ఈ రైలు, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో రైలుకు కావాల్సిన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. , 2600 ప్రయాణికుల కెపాసిటీతో, గంటకు 70కి.మీ వేగంతో రైలు పరుగులు పెడుతుంది. జర్మనీ, చైనా, జపాన్, అమెరికా దేశాల తర్వాత భారత్‌లోనే హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది.
దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
0
13
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


