కేరళలోని తిరువనంతపురంలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ‘పయనీర్’ దినపత్రిక కేరళ ఎడిషన్ను ఆవిష్కరించారు. ఈ పత్రిక తొలి ప్రతిని ఆయన డిప్యూటీ స్పీకర్ షానిమోల్ ఉస్మాన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం, కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితల, పయనీర్ కేరళ చైర్మన్ బండి సుధాకర గౌడ్, పయనీర్ ఢిల్లీ చైర్మన్ ప్రశాంత్ తివారీ, గురురత్నం జ్ఞాన తపస్వి, పాలయం ఇమామ్ వి.పి. సుహైబ్ మౌలవి తదితరులు పాల్గొన్నారు.
‘పయనీర్’ దినపత్రిక కేరళ ఎడిషన్ను ఆవిష్కరించిన సీఎం సతీశన్
0
80
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


