బండి భగీరథ్ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి జైలు నుంచి భగీరథ్ బయటకొచ్చారు. మే 16న పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ అయ్యారు. 2 ష్యూరిటీలు, లక్ష పూచీకత్తుతో భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
జైలు నుంచి విడుదలైన బండి భగీరథ్
0
46
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


